ఆర్‌ఎల్‌ఐపీపై కార్యాచరణ | - | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎల్‌ఐపీపై కార్యాచరణ

Mar 24 2026 7:57 AM | Updated on Mar 24 2026 7:57 AM

కడప కార్పొరేషన్‌: తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం రాయలసీమ జిల్లాల నేతలతో ఆ పార్టీ స్టేట్‌ కో–ఆర్డినేటర్‌ సజ్జల రామక్రిష్ణారెడ్డి సమావేశమయ్యారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌న్‌ ప్రాజెక్ట్‌పై భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించడానికి జరిగిన ఈ సమావేశానికి వైఎస్సార్‌ కడప, అన్నమయ్య జిల్లాల అధ్యక్షులు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌వీ సతీష్‌ కుమార్‌రెడ్డిలతో పాటు గ్రేటర్‌ రాయలసీమ జిల్లాల నేతలు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement