ధర్నాను విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ధర్నాను విజయవంతం చేయాలి

Dec 15 2025 8:55 AM | Updated on Dec 15 2025 8:55 AM

ధర్నా

ధర్నాను విజయవంతం చేయాలి

సహకార సంఘాల్లో పనిచేసే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని జనవరి 5వ తేదీ విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలి. ఉద్యోగులకిచ్చిన హామీలు అమలు చేయాల్సి ఉండగా ఆ దిశగా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదు.

– ఎన్‌.సుధీర్‌రెడ్డి, ఏపీ కోఆపరేటివ్‌

సెంట్రల్‌బ్యాంకు జిల్లా అధ్యక్షుడు

సమస్యలు పరిష్కరించాలి

రాష్ట్రవ్యాప్తంగా పీఏసీఎస్‌లలో పనిచేస్తున్న ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నారు.చంద్రబాబు ప్రభుత్వం వీరి గరించి పట్టించుకోవడంలేదు. ఇప్పటికైనా స్పందించాలి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. – జి. నారాయణరెడ్డి, ఏపీ కో–ఆపరేటివ్‌

సెంట్రల్‌ బ్యాంకు ఎంప్లాయీస్‌

అసోసియేషన్‌ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు.

ధర్నాను విజయవంతం చేయాలి  
1
1/1

ధర్నాను విజయవంతం చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement