నటి స్వాతి దీక్షిత్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.
ఈ నటి జంప్ జిలానీ, బ్రేకప్, చిత్రాంగద, దెయ్యం (2021) వంటి చిత్రాల్లో యాక్ట్ చేసి గుర్తింపు తెచ్చుకుంది.
ఈమె తెలుగు బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లో వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా పాల్గొంది.


