మున్సిపాలిటీకి చేరిన బ్యాలెట్‌ బాక్స్‌లు | - | Sakshi
Sakshi News home page

మున్సిపాలిటీకి చేరిన బ్యాలెట్‌ బాక్స్‌లు

Jan 24 2026 9:00 AM | Updated on Jan 24 2026 9:00 AM

మున్సిపాలిటీకి చేరిన బ్యాలెట్‌ బాక్స్‌లు

మున్సిపాలిటీకి చేరిన బ్యాలెట్‌ బాక్స్‌లు

భువనగిరిటౌన్‌ : మున్సిపల్‌ ఎన్నికల కోసం అధికారులు కసరత్తు ప్రారంభించారు. జిల్లాలోని భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్‌, పోచంపల్లి, మోత్కుర్‌ మున్సిపాలిటీలకు శుక్రవారం బ్యాలెట్‌ బాక్స్‌లను చేర్చారు. ఈ సారి కూడా బ్యాలెట్‌ పేపర్‌లతోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భువనగిరి మున్సిపాలిటీలో 72 పోలింగ్‌ కేంద్రాలలో 144 బ్యాలెట్‌ బాక్స్‌లు అసరంకాగా 20 శాతం అదనంగా 173 బాక్స్‌లు వచ్చినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ రామలింగం, మేనేజర్‌ నరేష్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement