
ట్రాన్స్‌ఫార్మర్లను వెంటనే ఇస్తున్నాం
వివిధ కారణాలతో కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో వేరే ట్రాన్స్‌ఫార్మర్లను వెంటనే ఇస్తున్నాం. ఎర్తింగ్ సరిగా లేకపోవడం, ఓవర్‌లోడ్, పిడుగుల కారణంగా తరుచూ ట్రాన్స్‌ఫార్మర్‌లు కాలిపోతున్నాయి. కాలిపోయిన వాటిని ప్రైవేట్ వాహనాల్లో రిపేర్ కేంద్రానికి తెస్తే రైతులకు డీఈ స్థాయిలో రవాణా చార్జీలు చెల్లిస్తున్నాం. విద్యుత్ సమస్య ఏది ఉన్నా వెంటనే విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకురావాలి.
– రాయరాల సుధీర్‌కుమార్, ఎస్‌ఈ, టీజీఎస్పీడీసీఎల్