
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
కొన్ని నెలలుగా మధ్యాహ్న భోజనం బిల్లులు పెండింగ్‌లో ఉన్నా యి. ఇప్పటికీ ప్రభుత్వం చెల్లించడం లేదు. దీంతో అప్పుచేసి విద్యార్థులకు భోజనాలు వండి వడ్డిస్తున్నాం. గౌరవ వేతనంగా రూ.10 వేలు చెల్లించి పాఠశాలల్లో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.
– అనీత, శారాజీపేట గ్రామం
రాష్ట్ర ప్రభుత్వ మధ్యాహ్న భోజనం కార్మికులకు గ్రీన్ చానల్ ద్వారా బిల్లులు చెల్లిస్తామని నిర్ణయించడం హర్షణీయం. పెండి ంగ్‌లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలి. నిత్యావసర సరుకుల ధరలు అనుగుంణంగా మెనూ చార్జీలు సవరించాలి.
– ముంతాజ్ బేగం, మధ్యాహ్న భోజనం కార్మిక యూనియన్ జిల్లా కార్యదర్శి

పెండింగ్ బిల్లులు చెల్లించాలి