
హక్కులను కాలరాసే అధికారం లేదు
సాక్షి ఎడిటర్, విలేకరులపై ఏపీ సర్కార్ కేసులు పెట్టడం పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుంది. పత్రికా స్వేచ్చకు విఘాతం కలిగేలా, ప్రజాస్వామ్య విలువలకు భంగం వాటిల్లేలా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజల భావ స్వేచ్ఛను కాలరాయడమే. జర్నలిస్టులపై కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య అనుసంధానంగా పనిచేసే విషయంలో జర్నలిస్టుల హక్కులను రాలరాసే హక్కులు ఎవరికీ లేదు.
–మందడి ఉపేందర్‌రెడ్డి, ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్