
ఆటకు దూరం.. వృథాగా మైదానం
ఇది రాజాపేట మండలం రాజాపేట మండలం కొండ్రెడ్డిచెరువు గ్రామంలోని క్రీడా ప్రాంగణం. గ్రామానికి దూరంగా ఏర్పాటు చేయడంతో అంతదూరం వెళ్లడానికి ఎవ్వరూ ఆసక్తి చూపడం లేదు. క్రీడా పరికరాలు నిరుపయోగంగా మారాయి.
ఈ చిత్రంలో కనిపిస్తున్నది యాదగిరిగుట్ట మండలం మైలార్‌గూడెంలోని తెలంగాణ క్రీడా ప్రాంగణం. దీని ఏర్పాటుకు రూ.2లక్షలు ఖర్చు చేశారు. ఊరికి కిలో మీటరు దూరంలో ఉండటం, ఆటలు ఆడేందుకు అనకూలంగా లేకపోవడంతో ఎవ్వరూ వెళ్లడం లేదు. ప్రాంగణంలో కంప చెట్లు, పిచ్చి మొక్కలు, గడ్డి మొలిచి ఇలా తయారైంది.

ఆటకు దూరం.. వృథాగా మైదానం