
అందుబాటులోకి తేవాలి
క్రీడా ప్రాంగణాన్ని గ్రామానికి కిలోమీటరున్నర దూరంలో ఏర్పాటు చేశారు. అంతదూరం వెళ్లడానికి యువత, విద్యార్థులు ఆసక్తి కనబరచడం లేదు. అందుబాటులోకి తీసుకువస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది.
–బండి నవీన్, మైలార్‌గూడెం,
యాదగిరిగుట్ట మండలం
ఆత్మకూరు (ఎం)లో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణం గ్రామానికి దూరంగా ఉంది. దూరంగా ఉన్నప్పటికీ ఆటలకు అనువుగా లేదు. పేరుకే క్రీడా ప్రాంగణం అనట్టుగా ఉంది. ఇప్పటికై నా క్రీడా ప్రాంగణం అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించాలి.
–నాతి మల్లికార్జున్, ఆత్మకూరు (ఎం)

అందుబాటులోకి తేవాలి