
పోచంపల్లి చీరలకు మంచి డిమాండ్
పోచంపల్లి ఇక్కత్ చీరల డిజైన్‌లు, కలర్స్ చాలా బెస్ట్‌గా ఉంటాయి. కుటీర పరిశ్రమలా ఇక్కడే చీరలను తయారు చేస్తారు. క్వాలిటీ, కలర్స్,డిజైన్‌లు మనసును హత్తుకునేలా ఉన్నాయి. ఇక్కడ కొత్తదనం ఎప్పుడు ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్‌లో చేనేత వస్త్రాలకు మంచి డిమాండ్ ఉంది. నేసే వారి దగ్గర చీరలు కొనుగోలుచేయడం ఎంతో సంతోషంగా ఉంటుంది.
–ప్రవళిక, ఆన్‌లైన్ చీరల వ్యాపారి,
మెహదీపట్నం, హైదరాబాద్