
గొల్లభామ చీరల కాపీ
గొల్లభామ చీరలకు సిద్ధ్దిపేట ప్రసిద్ధి. ఇక్కడ కాటన్, పట్టు గొల్లభామ చీరలను కొన్ని దశాబ్దాలుగా చేనేత కార్మికులు నేస్తున్నారు. కానీ ఇటీవల పవర్ లూమ్ సంస్థలు గొల్లభామ చీరలను కాపీ చేస్తున్నాయి. తక్కువ ధరకు అమ్ముతున్నారు. ఒక్క చీర నేయడానికి రూ. 1000 నుంచి రూ. 1500 కూలి ఇస్తున్నాం. అలాంటిది కాపీ చీరలను మార్కెట్ లో తక్కువ కు అమ్ముతున్నారు. ఇది మార్కెట్ మీద ప్రభావం పడుతోంది.
–తుమ్మ ప్రవీణ్, సిద్ధిపేట,
గొల్లభామ చీరల వ్యాపారి