
నిమిషాల్లోనే వెళ్తాం
108 నుంచి ఎవరైనా కాల్ చేయగానే వెంటనే బయలు దేరుతాం. నిమిషాల వ్యవధిలోనే సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు అంబులెన్సులోనే ప్రథమ చికిత్స అందిస్తూ వేగంగా ఆస్పత్రికి చేర్చే ప్రయత్నం చేస్తాం. నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులకు బాధితులను తరలిస్తా. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని సకాలంలో ఆస్పత్రిలో చేర్చి వారి ప్రాణాలు దక్కితే మాకు కూడా పేరుటుంది.
– లాథినేని సోమేశ్వర్, 108 అంబులెన్స్ పైలట్
●