కాపు సంక్షేమంపై తీవ్ర నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

కాపు సంక్షేమంపై తీవ్ర నిర్లక్ష్యం

Feb 22 2026 8:42 AM | Updated on Feb 22 2026 8:42 AM

కాపు సంక్షేమంపై తీవ్ర నిర్లక్ష్యం

కాపు సంక్షేమంపై తీవ్ర నిర్లక్ష్యం

కాపు సంక్షేమంపై తీవ్ర నిర్లక్ష్యం

న్నికల సమయంలో కాపులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కాపుల సంక్షేమం విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ముచ్చటగా మూడోసారి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. ఈ ఏడాది బడ్జెట్‌లో కూడా కాపు కార్పొరేషన్‌కు ఎలాంటి నిధులూ కేటాయించలేదు. కాపు కార్పొరేషన్‌ అలంకారప్రాయంగా మారింది. కూటమి ప్రభుత్వంపై కాపులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

– కొత్తపల్లి రమేష్‌నాయుడు, జాతీయ కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు/నరసాపురం

Advertisement
 
Advertisement
Advertisement