చంద్రబాబు సూపర్‌ మోసం | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు సూపర్‌ మోసం

Feb 19 2026 10:04 AM | Updated on Feb 19 2026 10:04 AM

చంద్రబాబు సూపర్‌ మోసం

చంద్రబాబు సూపర్‌ మోసం

చంద్రబాబు సూపర్‌ మోసం

సూపర్‌ సిక్స్‌ అంటూ చంద్రబాబు ప్రజలను సూపర్‌ మోసం చేశాడు. ఆడబిడ్డలకు రూ.1,500, నిరుద్యోగ భృతి రూ.3 వేలు పథకాల కోసం మూడో బడ్జెట్‌లో కూడా నిధులు కేటాయించలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు 50 ఏళ్లకే పింఛన్‌ కూడా అమలు కాలేదు. ముస్లిం మైనార్టీలకు దులహన్‌ పథకం కింద పెళ్లయిన ఆడ కూతురికి రూ.లక్ష, స్వయం ఉపాధి కోసం రూ.5 లక్షలు వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి మోసం చేశారు.

– ఎస్‌కే నౌషాద్‌ మొహిద్దీన్‌, వైఎస్సార్‌ సీపీ జిల్లా మైనార్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి / తాడేపల్లిగూడెం (టీఓసీ)

Advertisement
 
Advertisement
Advertisement