మా పొలం వేరొకరి పేరున ఎలా.. | - | Sakshi
Sakshi News home page

మా పొలం వేరొకరి పేరున ఎలా..

Feb 4 2026 8:23 AM | Updated on Feb 4 2026 8:23 AM

మా పొ

మా పొలం వేరొకరి పేరున ఎలా..

మా పొలం వేరొకరి పేరున ఎలా.. భూ సమస్యలను పరిష్కరించాలి ●

నా భార్య నాగలక్ష్మి పేరున ఎకరం పొలం ఉంది. రీ సర్వే తరువాత 68 సెంట్లు మాత్రమే ఉంది. మిగిలిన 32 సెంట్లు గతంలో పనిచేసిన కాళ్ల తహసీల్దార్‌ భార్య సుధారాణి పేరున ఉన్నట్లు చూసిప్తోంది. ఇదేంటి అని అధికారులను అడిగితే సమాధానం లేదు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు.

– జట్టుబోయిన సుబ్బయ్య, దొడ్డనపూడి రైతు

మా మావయ్య కొల్లి వెంకటేశ్వరరావుకు సంబంధించి 818 ఖాతాలో 358/1 లో 91 సెంట్లు, 358/2లో కొల్లి వెంకటలక్ష్మి, రత్నమాణిక్యం పేరున 27న్నర సెంట్లు ఉండాలి. కానీ రికార్డుల్లో వారి పేరు లేదు. అదే భూమి వేరొకరి పేరుతో చూపిస్తోంది. ఉన్నతాధికారులు రైతుల సమస్యలను పరిష్కరించాలి.

– సయ్యపరెడ్డి శ్రీకాంత్‌

మా పొలం వేరొకరి పేరున ఎలా..  
1
1/1

మా పొలం వేరొకరి పేరున ఎలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement