సీరియల్ కిల్లర్‌కి జీవిత ఖైదు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సీరియల్ కిల్లర్ సింహాద్రికి రెండు జీవిత ఖైదుల శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఎస్పీ వివరాలు వెల్లడించారు. IIలో u
మా కుటుంబ సభ్యులందరికీ కలిపి 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మా గ్రామంలోనే ఎరువులు, ధాన్యం పట్టేందుకు గోనె సంచులు కావాలన్నా, సాగులో ఏ పని పడినా గ్రామంలోని ఆర్‌బీకే వద్దకు వెళితే వెంటనే పనిచేసి పంపేవారు. ఇప్పుడు నాలుగు కిలోమీటర్ల దూరంలోని కాంబోట్లపాలెం వెళ్లేందుకు చాలా ఇబ్బంది పడుతున్నాం.
– చల్లా విశ్వేశ్వరరావు (నల్లయ్య), మట్లపాలెం
వల్లూరుపల్లిలో ఆర్‌బీకే ఉన్నా రాచర్ల సొసైటీకి వెళ్లి ఎరువులు తెచ్చుకోమంటు న్నారు. బస్తా, అరబస్తా ఎ రువులు తెచ్చుకోవడం వల్ల ఆటో కిరాయిలు ఎక్కువ అయిపోతున్నాయి. అక్కడ ఎరువులు అందుబాటులో లేకపోతే ఇబ్బంది పడుతున్నాం. గతంలో ఏ పని అయినా గ్రామంలోని రైతు భరోసా కేంద్రం వ ద్దనే చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
– ఎస్.సురేష్,
వల్లూరుపల్లి, పెంటపాడు మండలం
సీరియల్ కిల్లర్‌కి జీవిత ఖైదు


