
ఖైదీల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు
ఏలూరులో ఖైదీల ఆరోగ్య పరిరక్షణ కోసం వాటర్ ప్లాంట్, మహిళా ఖైదీల నైపుణ్యాలను పెంపొదించేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమం ద్వారా బేకరీ ఏర్పాటు చేశాం. జైళ్లశాఖ ఆధ్వర్యంలో పోలవరంలో హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంక్‌ను ఏర్పాటు చేశాం. భీమవరంలో కూడా సీఎస్‌ఆర్ ఫండ్స్ ద్వారా ఐఓసీఎల్ సహకారంతో ఫీమెల్ ప్రిజనర్ బ్యారెక్స్, కిచెన్, స్టోర్ రూం, డే టాయిలెట్స్, ఇంక్యూబిలేషన్ సెంటర్ కట్టించాం. ఖైదీల రిహాబిలిటేషన్‌లో భాగంగా ఐఓసీఎస్ ద్వారా పెట్రోల్ బంక్ నిర్మాణం పూర్తి చేశాం.
– సీహెచ్ ఆర్‌వీ స్వామి జిల్లా సబ్‌జైళ్ల అధికారి, జిల్లా జైల్ సూపరింటెండెంట్ ఏలూరు జిల్లా