
యాక్టర్ శ్రీవిష్ణు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేస్తున్నారు.

శ్రీవిష్ణుతో ఆల్రెడీ రామ్ అబ్బరాజు సామజవరగమన సినిమా చేశాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఆ సినిమా కాంబోని రిపీట్ చేస్తూ ఈ కొత్త మూవీ మొదలు పెట్టారు.








