కొన్నిరోజుల క్రితం హరిణ్య రెడ్డి అనే అమ్మాయితో టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇప్పుడు ఆమెతో కలిసి దసరా పండగని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు.

Oct 3 2025 5:30 PM | Updated on Oct 3 2025 5:39 PM