త్వరలోనే ఇంటర్నెట్‌ సౌకర్యం | - | Sakshi
Sakshi News home page

త్వరలోనే ఇంటర్నెట్‌ సౌకర్యం

Jun 15 2026 7:28 AM | Updated on Jun 15 2026 7:28 AM

త్వరలోనే ఇంటర్నెట్‌ సౌకర్యం

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. డిజిటల్‌ తరగతులు కూడా కొనసాగుతాయి. అన్ని హైస్కూళ్లలోనూ త్వరలోనే ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించనున్నాం. విద్యార్థులకు బ్రేక్‌ ఫాస్ట్‌ అమలు చేస్తున్నందున సోమవారం అర్ధగంట ముందుగానే ఉపాధ్యాయురాలు రావాలని సూచించాం. బడిబాట కొనసాగుతోంది.

– ఎల్‌వీ గిరిరాజ్‌గౌడ్‌, డీఈఓ

హనుమకొండ జిల్లాలో ఇలా..

ప్రాథమిక పాఠశాలలు

యూపీఎస్‌లు

హైస్కూళ్లు

హెచ్‌ఎస్‌ఎస్‌

జీరో స్కూళ్లు

272

59

143

10

36

విద్యార్థులు 35,567

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement