ర్యాగింగ్‌ను ప్రోత్సహించినా, చేసినా శిక్షార్హులే.. | - | Sakshi
Sakshi News home page

ర్యాగింగ్‌ను ప్రోత్సహించినా, చేసినా శిక్షార్హులే..

Apr 11 2026 10:04 AM | Updated on Apr 11 2026 10:04 AM

ర్యాగింగ్‌ చట్టరీత్యా నేరం. విద్యార్థుల జీవితాలని నాశనం చేసుకోవద్దు. తల్లిదండ్రులు, కళాశాలల యాజమాన్యం పిల్లల మానసిక ప్రవర్తనపై నిఘా ఉంచాలి. తోటి వారిని బాధపెట్టి సంతోషపడడం అనేది మానసిక వైకల్యం. ఇటీవల కొన్ని కళాశాలలో జరిగిన సంఘటనలో చర్యలు తీసుకున్నాం. మానసిక, శారీరక, ఎమోషనల్‌, ఇంకేరకంగా ఇతరులను ఇబ్బంది పెట్టినా ర్యాగింగ్‌ కిందకే వస్తుంది. ర్యాగింగ్‌ని ప్రోత్సహించినా, చేసినా శిక్షార్హులే అవుతారు.

– డాక్టర్‌ అనితా రెడ్డి, యాంటీ ర్యాగింగ్‌ కమిటీ మెంబర్‌

Advertisement
 
Advertisement
Advertisement