‘సీ్త్రనిధి’లో జిల్లాకు రెండో స్థానం | - | Sakshi
Sakshi News home page

‘సీ్త్రనిధి’లో జిల్లాకు రెండో స్థానం

Mar 29 2026 6:45 AM | Updated on Mar 29 2026 6:45 AM

కాళోజీ సెంటర్‌: సీ్త్రనిధి పథకం అమలులో రాష్ట్రంలో జిల్లా రెండో స్థానం సాధించింది. ఈమేరకు శనివారం హైదరాబాద్‌లో 2024–25 సంవత్సరానికి సంబంధించిన 13వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మంత్రి సీతక్క,సెర్ప్‌ సీఈఓ, పీఆర్‌డీ కమిషనర్‌ దివ్యదేవరాజన్‌, సీ్త్రనిధి ఎండీ విద్యాసాగర్‌ తదితరులు జిల్లాలో సీ్త్రనిధి పథకం అమలుపై చర్చించారు. పూర్వ డీఆర్‌డీఓ కౌసల్యాదేవి (హసన్‌పర్తి ఈటీసీ ప్రిన్సిపాల్‌), ఏపీఎం రేణుకాదేవి, సీ్త్రనిధి డీపీంఎ అనిత, కమ్యూనిటీ కోఆర్డినేటర్‌ శ్రీలతకు అవార్డులు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement