 
															వరంగల్
న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 22 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
వాతావరణం
జిల్లాలో ఉదయం చలిగా ఉంటుంది. మధ్యాహ్నం వేళ ఎండ ఉంటుంది. సాయంత్రం సమయంలో ఆహ్లాదంగా ఉంటుంది.
ప్రజాచైతన్యానికి
‘వల్లంపట్ల’ కృషి
వల్లంపట్ల నాగేశ్వర్‌రావు తన జీవితకాలమంతా ప్రజా చైతన్యం కోసం కృషి చేస్తున్నారని అంపశయ్య నవీన్ కొనియాడారు.
దీపావళి సంబురం
జిల్లాలో దీపావళి సంబురాలు అంబరాన్నంటాయి.
వరంగల్ నగరం, నర్సంపేట, వర్ధన్నపేట, మండల
కేంద్రాలు, గ్రామాల్లో కొందరు సోమవారం, మరికొందరు మంగళవారం వేడుకలు జరుపుకున్నారు. పండుగను
పురస్కరించుకుని ఇళ్లను మామిడి తోరణాలు, పూలతో
అందంగా అలంకరించారు. లక్ష్మీ పూజ, కేదారేశ్వర వ్రతాలను భక్తిశ్రద్ధలతో ఆచరించారు. ఇంటింటి దీపాలు వెలిగించారు. రాత్రి వేళ చిన్నాపెద్ద తేడా లేకుండా
ఉత్సాహంగా బాణసంచా కాల్చి సందడి చేశారు.
–సాక్షి, నెట్‌వర్క్
– మరిన్ని ఫొటోలు 9లోu
 
							వరంగల్
 
							వరంగల్
 
							వరంగల్

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
