వర్షాలకు భయపడి..
పంట కోతలు పూర్తయిన తర్వాత వరిధాన్యం ఆరబోయడానికి అనువైన కల్లాలు లేవు. ఎప్పుడు వర్షం పడుతుందో అని భయం ఎక్కువైంది. ప్రభుత్వం బోనస్ ఇస్తుందోలేదో అనే సందేహలతో వచ్చిన కాడికి ప్రైవేట్ వ్యాపారులకే అమ్ముకుంటున్నాం.
– రాజు, రైతు, అమరచింత
అవగాహన కల్పిస్తున్నాం
ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రాల ద్వారా కలిగే ప్రయోజనాల గురించి ఆయా గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఆయా క్లస్టర్ల వారీగా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తు వ్యవసాయ, పీఏసీఎస్ అధికారులతో పాటు మహిళ సంఘాల ద్వారా రైతులకు సూచనలు ఇస్తున్నాం. వరి కోతలు అక్కడక్కడ ప్రారంభం కావడంతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం.
– జగన్మోహన్, డీఎం
వర్షాలకు భయపడి..


