
ఘనంగా వీడ్కోలు
గణనాథుడికి..
నిమజ్జనానికి తరలుతున్న
గ్రీన్‌పార్క్ గణనాథుడు
జిల్లాకేంద్రంలో శుక్రవారం రాత్రి 9 తర్వాత గణనాథుల శోభాయాత్ర వైభవంగా
ప్రారంభమైంది. సంతబజార్, బండారునగర్, గాంధీనగర్, వడ్డెగేరి, జమ్ములమ్మ ఆలయం తదితర ప్రాంతాలు, వివిధ కాలనీలు,
రహదారులపై ఏర్పాటుచేసిన భారీ గణనాథులను ట్రాక్టర్లు, లారీలు, భారీ వాహనాల్లో మేళతాళాలు, డప్పు వాయిదాలు, మహిళల కోలాటాలు, యువత నృత్యాల నడుమ
ఊరేగించారు. రాత్రి పొద్దుపోయే వరకు శోభాయాత్ర కొనసాగగా తెల్లవారుజామున పట్టణంలోని నల్ల చెరువులో నిమజ్జనం చేశారు. – వనపర్తి

ఘనంగా వీడ్కోలు

ఘనంగా వీడ్కోలు

ఘనంగా వీడ్కోలు

ఘనంగా వీడ్కోలు