ప్రభుత్వం చొరవచూపాలి.. | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం చొరవచూపాలి..

Sep 1 2025 2:19 AM | Updated on Sep 1 2025 2:19 AM

ప్రభు

ప్రభుత్వం చొరవచూపాలి..

ప్రభుత్వం చొరవచూపాలి.. ఎన్నికలు త్వరగా నిర్వహించాలి..

ప్రభుత్వం చేనేతరంగానికి ప్రాధాన్యమిస్తూ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చొరవ చూపాలి. ఎన్నో ఏళ్లుగా ఎన్నికలు లేని చేనేత సహకార సంఘాలకు త్వరితగతిన జరిగేలా ప్రకటన జారీ చేయాలి.

– తాటికొండ రమేష్‌, చేనేత కార్మిక

సంఘం నాయకుడు, అమరచింత

చేనేత సహకార సంఘాల ఎన్నికలు త్వరితగతిన నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి. పాలకవర్గం పదవీకాలం పూర్తయిన వెంటనే ఎన్నికల ఉండాలి. అప్పుడే సంఘాలకు నిధుల మంజూరు, సొసైటీల అభివృద్ధి సాధ్యమవుతుంది.

– మహంకాళి విష్ణు, జిల్లా అధ్యక్షుడు,

చేనేత కార్మిక సంఘం, అమరచింత

ప్రభుత్వం చొరవచూపాలి.. 
1
1/1

ప్రభుత్వం చొరవచూపాలి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement