
పనులు త్వరగా పూర్తి చేయాలి..
బుద్దారం చెరువును రిజర్వాయర్‌గా మారుస్తామని చెప్పారు. కొందరు రైతులకు మాత్రమే డబ్బులు వచ్చాయి. పనులు ప్రారంభించినా.. నెమ్మదిగా సాగుతున్నాయి. వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలి. భూములు కోల్పోయే రైతులకు డబ్బులు త్వరగా చెల్లించాలి.
– మైబూస్, రైతు, బుద్దారం గ్రామం
గత కొన్నిరోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పనులు నెమ్మదించాయి. రెండో విడతలో రైతులకు రావాల్సిన డబ్బులు త్వరలోనే వస్తాయి. ఇప్పటికే సర్వే పూర్తయింది. రిజర్వాయర్ నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. అందుబాటులోకి వస్తే రెండు పంటలకు పుష్కలంగా సాగునీరు అందుతుంది.
– గఫార్, డీఈ, నీటిపారుదలశాఖ
●

పనులు త్వరగా పూర్తి చేయాలి..