
యథేచ్ఛగా గంజాయి
జిల్లాలో జోరుగా గంజాయి విక్రయాలు
●
చర్యలు తప్పవు
యువత గంజాయికి, చెడు వ్యననాలకు అలవాటు పడకుండా తల్లిదండ్రులు పిల్లల కదలికలపై దృష్టి సారించాలి. యువత తమ ఉజ్వల భవిష్యత్‌ను, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. గంజాయి రవాణా, అమ్మినా చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవు. గంజాయికి సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు సమాచారం అందించాలి. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం.
– వెంకటేశ్వర్‌రావు, డీఎస్పీ, వనపర్తి

యథేచ్ఛగా గంజాయి