
బోనాల పండుగలో భాగంగా హైదరాబాద్‌లో రంగం కార్యక్రమం జరిగింది. హైదరాబాద్ నగర పరిధిలో నిన్న(ఆదివారం, జూలై 20) బోనాల వేడుక సంబరాలు జరగ్గా, ఆ తర్వాత రోజు, నేడు(సోమవారం, జూలై 21) లాల్ దర్వాజ , చార్మినార్ ప్రాంతాల్లో జరిగిన రంగం ఊరేగింపు ఉత్సవాలకు భక్తులు పోటెత్తారు.

















