● గ్యాస్‌ కష్టాలు | - | Sakshi
Sakshi News home page

● గ్యాస్‌ కష్టాలు

Apr 3 2026 7:08 AM | Updated on Apr 3 2026 7:08 AM

పశ్చిమాసియాలో యుద్ధవాతావరణం వల్ల జిల్లాలో గ్యాస్‌ వినియోగదారులకు కష్టాలు తప్పడం లేదు. సిలిండర్‌ బుక్‌ చేసినా సకాలంలో అందడం లేదు. ఫలితం... గ్యాస్‌ గొడౌన్లు, ఆఫీస్‌ల వద్దకు పరుగులు తీస్తున్నారు. గ్యాస్‌ లారీ వచ్చిన వెంటనే క్యూ కడుతున్నారు. గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. సిలిండర్‌ ఇచ్చాక నెత్తిన, బైక్‌లపై అష్టకష్టాలు పడుతూ ఇంటికి చేర్చుతున్నారు. దీనికి విజయనగరంలోని చింతలవలస గ్యాస్‌ గౌడౌన్‌ వద్ద గురువారం కనిపించిన ఈ చిత్రాలే నిలువెత్తు సాక్ష్యం. గ్యాస్‌ కష్టాలు లేవంటూ పాలకులు చెబుతున్న మాటలు ఉత్తుత్తివే అనేందుకు వినియోగదారుల పాట్లే నిదర్శనం. – సాక్షిఫొటోగ్రాఫర్‌, విజయనగరం

తప్పని ఇక్కట్లు

భుజాన సిలిండర్‌తో..

చిన్నారికీ తప్పని సిలిండర్‌ కష్టాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement