సేవలకు గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

సేవలకు గుర్తింపు

Jan 27 2026 9:45 AM | Updated on Jan 27 2026 9:45 AM

సేవలక

సేవలకు గుర్తింపు

అవార్డులు అందుకున్న ఉత్తమ అధికారులు

ప్రశంసాపత్రాలు అందజేసిన

కలెక్టర్‌, జేసీ, ఎస్పీ

విజయనగరం అర్బన్‌: భారత 77వ గణతంత్ర దినోత్సవం స్థానిక పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో సోమవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శాఖల వారీగా వివిధ రంగాలలో ఉత్తమ సేవలందించిన జిల్లా ఉద్యోగులకు కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి ప్రశంసాపత్రాలను అందజేసి ప్రోత్సహించారు.

ఉత్తమ ఉద్యోగులుగా ప్రశంసాపత్రాలు

అందుకున్న వారు

జిల్లా అధికారులు: జిల్లా రెవెన్యూ అధికారి (పూఅభా) ఇ.మురళి, విజయనగరం జిల్లా రెవెన్యూ అధికారి డి.కీర్తి, బొబ్బిలి రెవవెన్యూ అధికారి జె.వి. ఎస్‌.ఎస్‌.రామమోహనరావు, చీపురుపల్లి రెవెన్యూ అధికారి జి.వి.సత్యవాణి, భూసేకరణ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ డి.ప్రమీల గాంధీ, జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడు వీటీ టి.రామారావు, జిల్లా ప్రాజెక్టు అధికారి ఎం.ఆనందరావు, జిల్లా ఈస్టర్న్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ ఏపీ లిమిటెడ్‌ సూపరింటెండెంట్‌ ఎం.లక్ష్మణరావు, ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ జిల్లా జోనల్‌ మేనేజర్‌ ఎం.మురళీమోహన్‌, జిల్లా ఏపీ మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు పథక సంచాయలకులు పీఎన్‌వీ లక్ష్మీనారాయణ, జిల్లా లీడ్‌బ్యాంక్‌ మేనేజర్‌ వీవీ ఆర్‌.మూర్తి, జిల్లా కేంద్ర సహకారబ్యాంకు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ సీహెచ్‌.ఉమామహేశ్వరరావు, జిల్లా క్రీడాశాఖాధికారి ఎస్‌.వెంకటేశ్వరరావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి పథక సంచాలకుడు శ్రీనివాసపాణి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకుడు ఎస్‌.శారదదేవి, జిల్లా విద్యాశాఖాధికారి యు.మాణిక్యంనాయుడు, జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్‌ కె.శిరీష, జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయ అధికారి డా.ఎన్‌.పి.పద్మశ్రీరాణి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా.జీవనరాణి, జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్‌, అడిషనల్‌ డీఎంఈ డాక్టర్‌ అల్లు పద్మజ, జిల్లా గృహ నిర్మాణ సంస్థ పథక సంచాలకుడు గండి మురళీమోహన్‌, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ ఎం.వి.కరుణాకర్‌, బొబ్బిలి మున్సిపల్‌ కమిషనర్‌ ఎల్‌.రామలక్ష్మి, జిల్లా వ్యవసాయ, వాణిజ్య, మార్కెటింగ్‌ అధికారి బి.రవికిరణ్‌, జిల్లా గనులు, భూగర్భశాఖ ఉప సంచాలకుడు సీహెచ్‌ సూర్యచంద్రరావు, జిల్లా పంచాయతీ అధికారి డీవీ మల్లికార్జునరావు, చీపురుపల్లి డివిజినల్‌ అభివృద్ధి అధికారి కె.హేమసుందరరావు, జిల్లా పంచాయతీరాజ్‌ పర్యవేక్షక ఇంజినీరు ఎం.శ్రీనివాస్‌, జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి సంయుక్త సంచాకుడు పి.బాలాజీ, జిల్లా అబ్కారీ శాఖాధికారి బమ్మిడి శ్రీనాథుడు, జిల్లా షెడ్యూల్డ్‌ కులాల సేవా సహకార సంఘం లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డి.వెంకటేశ్వరరావు, జిల్లా షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమ, సాధికారత అధికారి ఎం.అన్నపూర్ణమ్మ, జిల్లా డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డి.మణికుమార్‌, జిల్లా జలవనరుల శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఎం.వెంకటరమణ, జిల్లా ప్రజాపరిషత్‌ ముఖ్య నిర్వహణాధికారి బీవీసత్యనారాయణ జిల్లా వ్యవసాయ పరిశోధన స్థానం, ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం.. డాక్టర్‌ వై. సంధ్యారాణి, కె.వినీత

జిల్లా వ్యవసాయ శాఖ: ఎ నాగభూషణరావు, వి.హరికృష్ణ, బి. మాధవి, కె. కళ్యాణ్‌ కాంత్‌, ఆర్‌ సంతోష్‌ కుమార్‌, గెద్ద రాంబాబు, సంకిలి వెంకట రమణ, టి.భార్గవి, రేజేటి ఉష, బొమ్ములూరి గీత జిల్లా వ్యవసాయ శాఖ, ప్రకృతి వ్యవసాయ విభాగం: తణుకు వినీల, యామల తులసి, సేతీకం అశ్విని కుమారి, యలమంచిలి శంకర రావు

జిల్లా పశుసంవర్థక శాఖ: డా.టి.ధర్మా రావు, డా.డి.లక్ష్మీ దీపిక, కె.శ్రీనివాస్‌, బి.మునీషా, బి.గొల్ల, పి.వెంకటరావు, జి. విజయలక్ష్మి, డి.దొరబాబు, వి.యోగేశ్వర రావు, జి. రమేష్‌, వి.గౌరీ శంకర్‌ రావు

ఏపీఈపీడీసీఎల్‌: పి.త్రినాథరావు, సీహెచ్‌ మాధవనాయుడు, సీహెచ్‌ సూరిబాబు, టి.శ్రీనివాస్‌, పి.వంశీ, బి.రామునాయుడు, ఎ.రవి, జి.పైడిరాజు, పి.సురేష్‌, ఇ.సూర్యనారాయణ

ఏపీఎంఎస్‌ఐడీసీ: కె.ఉషారాణి

ఏపీ మార్క్‌ఫెడ్‌: వి.సుధీర్‌

ఏపీఎస్‌ఐడీసీ: వి.అనుదీప్‌

ఏపీఎస్‌ ఆర్‌టీసీ: బీఏ.నాయుడు, జీవీఎస్‌.ఎస్‌.రాజు, ఏఏ.రాజు, డి.హేమలత

బీసీ కార్పొరేషన్‌: పంపాన ఆదిలక్ష్మి

బీసీ వెల్పేర్‌: డి.జానకీ రావు, బి.యశోద, కె.శివప్రసాద్‌, బి.సోమశేఖర్‌

సివిల్‌ సప్లైస్‌: ఎ.రామారావు, కె.సన్యాసినాయుడు, వై.వసంత, ఎం. చంద్రమౌళి

కమర్షియల్‌ ట్యాక్స్‌: డి.శ్వేత, సీహెచ్‌ నాగమల్లేశ్వరి, వి.అభిలాష్‌, పి.భీమాభాయి

కోఆపరేటివ్‌: ఎ.గోవింద, సీహెచ్‌ కృష్ణచైతన్య

డీఐపీఆర్‌వో: ఎస్‌.జానకమ్మ, ఎ.శ్రీలక్ష్మి, ఎ.వెంకటరావు,

డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌: ఎస్‌.కె.మదీనా, ఆర్‌,యర్నిబాబు, శ్రీ.డి.ప్రకాష్‌, జి.అప్పలరాజు, యు.వెంకటరమణ, పి.రమణమూర్తి,

డీఆర్‌డీఏ: బీవీవీ ఎస్‌.ఎస్‌ దొర, బాపూజీ, జి.దేముడు, వై.ఎర్నాయుడు, ఎల్‌. ఆదిలక్ష్మి, పి.నారాయణరావు, ఎ.రత్నకుమార్‌, బి.గోవిందరావు, ఎస్‌.అరుణ, ఎస్‌.అప్పలనాయుడు, కె.అప్పారావు, ఎం.నరసింహమూర్తి, పి.జయలక్ష్మి, ఆర్‌ సత్యనారాయణ, పి.దుర్గాప్రసాద్‌, ఎం.సత్యం

డీఆర్‌డీఏ, జిల్లాపరిషత్‌: సీహెచ్‌ మాధవి జీవీ విజయకుమార్‌, సీహెచ్‌ మాధవి, సీహెచ్‌ కిషోర్‌కుమార్‌, పి.మంగమ్మ,

పూసపాటిరేగ మండల సమాఖ్య: తంగుడు శ్రీహరి, ఎస్‌.లక్ష్మి,సీతారాంపురం, పైడిమాంబ మహిళా పొదుపు సంఘం, పి.సుశీల

డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌: పి.మణికంఠ

డ్వామా: సీహెచ్‌ రామారావు, కె.సాయిరాం, డి.సత్యనారాయణ, పి.రాము, బి.సురేష్‌, రెడ్డి రామ్మూర్తినాయుడు, బి.వెంకటరావు, వై.స్వామినాయుడు, కె.పైడిరాజు

ఎడ్యుకేషన్‌: మువ్వల నిర్మలాదేవి, ఎ.అరుణజ్యోతి, టి.సన్యాసిరాజు, ఎ.రాజకుమార్‌, జి.శ్రీనివాసరావు, కె.జగదీశ్వరి, బీఎంఎస్‌ పాత్రుడు

డీఈవో కార్యాలయం: బి.లక్ష్మణరావు, డీపీఎం.జి.భవాని, కె.పృథ్వీ, బి.అవినాష్‌, వి.హర్షబాబు, పి.సంతోష్‌, బి.అప్పలనాయుడు

సమగ్రశిక్ష: ఎం.సూర్యనారాయణమూర్తి, జి.గాంధీ, ఎం.రమ, సీహెచ్‌ జగన్మోహన్‌, కె.గాయత్రి, డి.పవన్‌

ఇంటర్మీడియట్‌ బోర్డు: మజ్జి సత్యనారాయణ

సేవలకు గుర్తింపు1
1/1

సేవలకు గుర్తింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement