
యూరియా లభించేది ఎప్పుడు ‘బాబూ’..
ఖరీఫ్ సీజన్ ప్రారంభమై మూడు నెలలు గడిచింది. వరి చేను కొన్నిచోట్ల పొట్టదశకు చేరుకుంది. ఇప్పటికీ యూరియా లభించడం లేదు. బస్తా యూరియా కోసం గంటల తరబడి ప్రైవేటు దుకాణాలు, ఆర్‌ఎస్‌కేల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఇదెక్కడి అన్యాయం ‘బాబూ’ అంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతులంటే ఇంత చిన్నచూపా అంటూ మదనపడుతున్నారు. ఓటేసిన పాపానికి యూరియా కోసం రోడ్డెక్కించారంటూ నిందిస్తున్నారు.
– సంతకవిటి/
దత్తిరాజేరు/గుర్ల
గుర్ల వ్యవసాయ కార్యాలయం వద్ద రైతుల పడిగాపులు

యూరియా లభించేది ఎప్పుడు ‘బాబూ’..

యూరియా లభించేది ఎప్పుడు ‘బాబూ’..