కారు ఢీకొని యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని యువకుడి మృతి

Sep 24 2025 4:55 AM | Updated on Sep 24 2025 4:55 AM

కారు ఢీకొని యువకుడి మృతి

కారు ఢీకొని యువకుడి మృతి

విజయనగరం క్రైమ్‌: నడుచుకుంటూ రోడ్డుపై వెళ్తున్న 20ఏళ్ల యువకుడిని ఓ కారు ఢీ కొట్టడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈ మేరకు ఎస్సై లక్ష్మీ ప్రసన్నకుమార్‌ తెలిపారు. విజయనగరంలోని బాలాజీ జంక్షన్‌ వద్ద గణేష్‌ (20) అనే యువకుడు నడుచుకుంటూ వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన కారు ఆ యువకుడిని ఢీ కొట్టింది. దీంతో కింద పడిన గణేష్‌ తలకు బలమైన గాయం తగలడంతో ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు చికిత్స కోసం బంధువులు తరలించారు. అప్పటికే బ్రెయిన్‌ డెడ్‌ అవడంతో చికిత్స చేస్తుండగా మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement