అథ్లెటిక్స్‌ టెక్నికల్‌ అఫీషియల్స్‌గా జిల్లా పీడీలు | - | Sakshi
Sakshi News home page

అథ్లెటిక్స్‌ టెక్నికల్‌ అఫీషియల్స్‌గా జిల్లా పీడీలు

Sep 23 2025 11:23 AM | Updated on Sep 23 2025 11:23 AM

అథ్లె

అథ్లెటిక్స్‌ టెక్నికల్‌ అఫీషియల్స్‌గా జిల్లా పీడీలు

ఎంపికై న పీడీలు

విజయనగరం గంటస్తంభం: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ నెల 23 నుంచి 25 వరకు జరగనున్న 36వ జాతీయ స్థాయి సౌత్‌జోన్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో జిల్లా నుంచి ఐదుగురు పీడీలు టెక్నికల్‌ అఫీషియల్స్‌గా నామినేట్‌ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ టెక్నికల్‌ కమిటీ చైర్మన్‌ హరిబాబు ఈ మేరకు ఎంపికై న వారికి సమాచారం అందజేశారు. జిల్లా నుంచి ఎంపికై న వారిలో వి.ఆనంద్‌కిషోర్‌, పి.లీలాకృష్ణ, జి.గురునాయుడు, ఎం.రామకృష్ణ, బి.ఎం.శ్రీకాంత్‌ ఉన్నారు. వీరిని జిల్లా అథ్లెటిక్స్‌ సంఘం, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం సభ్యులు అభినందించారు.

అథ్లెటిక్స్‌ టెక్నికల్‌ అఫీషియల్స్‌గా జిల్లా పీడీలు1
1/4

అథ్లెటిక్స్‌ టెక్నికల్‌ అఫీషియల్స్‌గా జిల్లా పీడీలు

అథ్లెటిక్స్‌ టెక్నికల్‌ అఫీషియల్స్‌గా జిల్లా పీడీలు2
2/4

అథ్లెటిక్స్‌ టెక్నికల్‌ అఫీషియల్స్‌గా జిల్లా పీడీలు

అథ్లెటిక్స్‌ టెక్నికల్‌ అఫీషియల్స్‌గా జిల్లా పీడీలు3
3/4

అథ్లెటిక్స్‌ టెక్నికల్‌ అఫీషియల్స్‌గా జిల్లా పీడీలు

అథ్లెటిక్స్‌ టెక్నికల్‌ అఫీషియల్స్‌గా జిల్లా పీడీలు4
4/4

అథ్లెటిక్స్‌ టెక్నికల్‌ అఫీషియల్స్‌గా జిల్లా పీడీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement