
జిల్లాలో 23వేల మంది ప్రత్యేకవసరాలు గల పిల్లలు, పెద్దలు ఉన్నారు. వారిని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటోంది. ఇటీవల రూ.3.30 కోట్లు విలువ చేసే మోపెడ్స్, బ్యాటరీ వాహనాలు, చెవిటి మిషన్లు, మూడు చక్రాల వాహనాలు, చేతి కర్రలు వంటి పరికరాలను 2,300 మంది దివ్యాంగులకు సమకూర్చింది. ఇందులో రూ.లక్ష విలువ చేసే మోపెడ్‌లను సుమారు 70 మందికి అందజేయగా, 432 మందికి ఒక్కొక్కరికి రూ.42 వేలు విలువ చేసే బ్యాటరీ వాహనాలను అందజేసింది.
వెన్సు, హోంబేస్డ్ అలవెన్స్, రీడర్ అలవెన్స్, చికిత్స, రవాణా భత్యాలను ఒక్కొక్కరికీ నెలకు రూ.300 చొప్పున సమకూర్చుతోంది. గార్డ్ స్టైఫండ్ కింద నెలకు రూ.200 చొప్పున అందజేస్తోంది.