ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి ప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది. దానిని జయించడానికి యోగానే ఉత్తమ మార్గం. వెన్నునొప్పి, సయాటికా, ఊబకాయం, నిద్రలేమి, మహిళల ఆరోగ్య సమస్యలు వంటి అనేక జీవనశైలి వ్యాధులను యోగా ద్వారా నియంత్రించవచ్చు. యోగ సాధన మనిషిలో సానుకూల శక్తిని పెంపొందిస్తుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో మా సంస్థ ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఉచిత యోగా శిక్షణ అందిస్తున్నాం. శిక్షణకు 93333 33344 నెంబర్‌లో సంప్రదించవచ్చు.
–డాక్టర్ చిలుకా వెంకట రమేష్, ఓం ఫ్రీ యోగా సంస్థ వ్యవస్థాపకులు


