● చింపాంజీ చిల్‌.. | - | Sakshi
Sakshi News home page

● చింపాంజీ చిల్‌..

Apr 24 2026 5:50 AM | Updated on Apr 24 2026 5:50 AM

భానుడి భగభగలకు జూలోని వన్యప్రాణులు అల్లాడిపోతున్నాయి. ఎండ తీవ్రత నుంచి వాటికి ఉపశమనం కల్పించేందుకు జూఅధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా, వన్యప్రాణులకు నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, ఆహారాన్ని అందిస్తున్నారు. చిత్రంలో కనిపిస్తున్న చింపాంజీ, యానిమల్‌ కీపర్‌ వేసిన పుచ్చకాయ ముక్కలను తింటూ ఎన్‌క్లోజర్‌లో ఎంతో ఉత్సాహంగా తిరుగుతోంది.ఆ ముక్కలను నోటితో పట్టుకుని సందర్శకులకు రకరకాల ఫోజులిస్తూ అలరిస్తోంది.

– ఫొటో: సాక్షి ఫొటోగ్రాఫర్‌, విశాఖపట్నం

Advertisement
 
Advertisement
Advertisement