ప్రభుత్వ భూమిని కబ్జాలో ఉంచుకుని, ఇప్పుడు ఆ భూ మిని మాకే రాసివ్వండి అని కోరడం నిస్సిగ్గు చర్య. ఏయూను నిర్వీ ర్యం చేస్తూ, అక్కడ కోర్సులు, నియామకాలను అడ్డుకుంటూ గీతం సంస్థను ప్రమోట్ చేసే పనిలో ఎంపీ భరత్ ఉన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ అవసరాల కోసం శ్వేతసౌధం లాంటి భవనం నిర్మిస్తే దాన్ని స్వార్థం అని ప్రచారం చేసిన వారు, నేడు చేస్తున్న భూదోపిడీని ఏమనాలి?
– ద్రోణంరాజు శ్రీవత్సవ్, రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యనిర్వాహక అధ్యక్షుడు


