శ్రీశ్రీ స్ఫూర్తితో పోరాడాలి | - | Sakshi
Sakshi News home page

శ్రీశ్రీ స్ఫూర్తితో పోరాడాలి

Oct 15 2025 5:42 AM | Updated on Oct 15 2025 5:42 AM

శ్రీశ్రీ స్ఫూర్తితో పోరాడాలి

శ్రీశ్రీ స్ఫూర్తితో పోరాడాలి

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శ్రీశ్రీ మాటలను గుర్తుచేసుకుని పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లాలి. విశాఖ కేంద్రంగానే స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమం మొదలవ్వాలి. కేసులు పెట్టినా భయపడకుండా పోరాటం చేసినప్పుడే ప్లాంట్‌ను కాపాడుకోగలం. ఈ ఉద్యమానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది. నిరుద్యోగ భరోసా అడిగితే .. బూటు కాలితో.. లాఠీతో ఇబ్బంది పెడుతున్నారు. ఆంధ్రయూనివర్సిటీలో సకాలంలో వైద్య సేవలు అందకపోవడంతో విద్యార్థి మృతి చెందాడు. ఎమెర్జెన్సీ అంబులెన్స్‌లో ఆక్సిజన్‌ కూడా ఉండకపోతే ఈ ప్రభుత్వం ఉంటే ఏంటి..లేకపోతే ఎందుకు..? – కొండా రాజీవ్‌, గ్రంఽథాలయ సంస్థ మాజీ చైర్మన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement