
ఉద్దేశపూర్వకంగానే కూటమి దాడులు
సాక్షి ఎడిటర్ ఇంట్లో పోలీసులు ప్రవేశించి సోదాలు చేయడం హేయమైన చర్య. కూటమి ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం దారుణం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు ఎంత మాత్రం సరికావు. ప్రభుత్వ తీరు అవమానకరంగా ఉంది. కూటమి సర్కారు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి దాడులు చేయడం తగదు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు కొనసాగిస్తే ఆందోళనను ఉధృతం చేస్తాం.
– ఆర్.రామచంద్రరావు, ఆంధ్రప్రదేశ్
వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి