
ఎసెంట్ విద్యార్థుల ప్రభంజనం
మద్దిలపాలెం: ఇంటర్ ఫలితాల్లో ఎసెంట్ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీ గ్రూప్‌లో 95.8 ఉత్తీర్ణత శాతం, సెకండియర్ ఎంపీసీ గ్రూప్‌లో 98.2 ఉత్తీర్ణత శాతం నమోదు చేశారు. ఫస్టియ ర్ ఎంపీసీ విద్యార్థి కె.నైనిషా 466, సెకండియర్ ఎంపీసీ విద్యార్థి కె.వాసవి 988 మార్కులు సాధించారు. 811 మంది ఫస్టియర్ ఎంపీసీ విద్యార్థులో ్ల655 మంది విద్యార్థులు ‘ఎ’గ్రేడ్ మార్కులను సాధించారు. 816 మంది సెకండియర్ ఎంపీసీ విద్యా ర్థుల్లో 661 మంది విద్యార్థులు ‘ఎ’గ్రేడ్ మార్కులను సాధించారు. విద్యార్థులు, అధ్యాపకులను ప్రిన్సిపాళ్లు బి.శ్రీనివాస్ రావు, ఎం.గౌరినాయుడు అభినందించారు.

ఎసెంట్ విద్యార్థుల ప్రభంజనం