
● ప్రభుత్వ వసతి గృహాల్లో దుర్భర పరిస్థితులు ● కటిక నేలప
పెదగంట్యాడ మండలం నెల్లిముక్కు బీసీ బాలుర హాస్టల్‌లో నేలపైనే నిద్రిస్తున్న విద్యార్థులు
జిల్లాలో మొత్తం 55 ప్రభుత్వ వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో బీసీ సంక్షేమ శాఖ ద్వారా 30 వసతి గృహాలు, సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా 22, మరో మూడు ఎస్టీ వసతిగృహాలు నడుస్తున్నాయి. 30 బీసీ వసతిగృహాల్లో 12 ప్రీ–మెట్రిక్, 18 పోస్ట్–మెట్రిక్‌గా సేవలు అందిస్తున్నాయి. 22 ఎస్సీ వసతి గృహాల్లో 8 ప్రీ–మెట్రిక్ (4 బాలుర, 4 బాలికల), 14 పోస్ట్–మెట్రిక్ (6 బాలుర, 8 బాలికల) వసతి గృహాలు ఉన్నాయి. మరో మూడు గిరిజన వసతి గృహాలు (1 బాలికల, 2 బాలుర) విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి.