
రెజ్లింగ్ దిగ్గజం హల్క్ హోగన్(71) గుండెపోటుతో కన్నుమూశారు. వయసు పైబడినా కూడా.. Whatcha gonna do, brother? అనే డైలాగుతో కండల వీరుడిగా కోట్లాది మంది అభిమానులను అలరిస్తూ వచ్చారాయన.

డబ్ల్యూడబ్ల్యూఎఫ్(ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ)కి అశేష ఆదరణ ఉన్న భారత్‌కు ఆయన సుపరిచితుడే. దీంతో ఆయనకు సోషల్‌మీడియాలో ఘనంగా నివాళులర్పిస్తున్నారు.



















