న్యూస్‌రీల్
గ్యాస్ కనెక్షన్లు
జిల్లాలో మొత్తం 2,08,553 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో తెల్లరేషన్ కార్డు ఉన్న 1,16,990 మందికి మహాలక్ష్మి పథకం అమలవుతోంది. వీరికి రూ.500కే సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. మిగతా భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. ప్రతి నెలా మహాలక్ష్మి పథకానికి రూ.59 లక్షలు ఖర్చు చేస్తోంది. పథకం వర్తించని వారు 91,563 మంది ఉండగా వారిపై రూ.90 లక్షల భారం పడనుంది. జిల్లాలో కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు 3,209, దీపం కనెక్షన్లు 35,193, ఉజ్వల్ కనెక్షన్లు 38,753, సీఎస్‌ఆర్ కింద మంజూరైనవి 21,260 కనెక్షన్లు ఉన్నాయి.
హత్యచేసి.. వీధి నాటకం చూసి వస్తానని వెళ్లిన ఓ మహిళ.. పక్కింట్లో దూలానికి వేళాడుతూ విగతజీవిగా కనిపించింది.
ఇరాన్ యుద్ధం వేళ గ్యాస్ ధరలకు రెక్కలు
వినియోగదారులపై పెను భారం
ఒక్కో సిలిండర్‌పై రూ.60 అదనం
జిల్లాలో మొత్తం కనెక్షన్లు 2,08,553
మహాలక్ష్మి పథకం వర్తించేవి 1,16,990
ప్రతి నెలా ప్రభుత్వంపై రూ.58.49 లక్షల భారం
ప్రజలపై రూ.45.78 లక్షలు


