మహిళలు రాణించాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలు రాణించాలి

Mar 11 2026 8:41 AM | Updated on Mar 11 2026 8:41 AM

డీఆర్‌డీఓ శ్రీనివాస్‌

అనంతగిరి: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని డీఆర్‌డీఓ శ్రీనివాస్‌ అన్నారు. ఈమేరకు మహిళా సమాఖ్య జిల్లా కార్యాలయంలో మంగళవారం మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకుని, ఆర్థికంగా స్థిరపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీఆర్‌డీఓ నర్సింలు, డీపీఎం నర్సింలు, కొమరయ్య, శేఖర్‌, నర్సింలు, ఏపీఎంలు సవిత, మంజులవాణి, శోభ, సీసీలు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, అకౌంటెంట్లు, 19 మండలాల అధ్యక్షురాళ్లు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement