ఉప సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా గోపాల్‌నాయక్‌ | - | Sakshi
Sakshi News home page

ఉప సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా గోపాల్‌నాయక్‌

Jan 8 2026 9:35 AM | Updated on Jan 8 2026 9:35 AM

ఉప సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా గోపాల్‌నాయక్‌

ఉప సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా గోపాల్‌నాయక్‌

ప్రపంచ శాంతికి పాటుపడతాం

కుల్కచర్ల: ఉప సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా మల్కాపూర్‌ ఉప సర్పంచ్‌ గోపాల్‌ నాయక్‌ నియమితులయ్యారు. బుధవారం రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు శ్రీరాములు నాయక్‌ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ సాగింది. ఈ సందర్భంగా గోపాల్‌ నాయక్‌ మాట్లాడుతూ.. జిల్లాలోని ఉప సర్పంచుల హక్కుల సాధనకు నిర్విరామంగా పోరాటం చేస్తామని పేర్కొన్నారు.

హుడాకాంప్లెక్స్‌: ఇస్కఫ్‌ జిల్లా మొదటి మహాసభను సరూర్‌నగర్‌ మండలం శంకర్‌నగర్‌ కాలనీ కమిటీ హాల్‌లో బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇస్కఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.గోపాల్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ శాంతిని కోరుతూ సంఘం ముందుకెళ్తుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement