
ఒక ఎకరాలో పదెకరాల దిగుబడి
20 ఏళ్ల నుంచి టమాట, వంకాయ సాగు చేస్తున్నా. గతంలో ఎకరా టమాటను సాగు చేస్తే రూ.5వేల పెట్టుబడి వచ్చేది. దిగుబడులు మాత్రం పది టన్నులు దాటేదికాదు. ఆరేళ్ల నుంచి ట్రేకింగ్ చేస్తున్నా. బెడ్, మల్చింగ్, డ్రిప్ సాయంతో ట్రేకింగ్ చేయడం వలన పెట్టుబడి పెరిగినా 50టన్నుల వరకు దిగుబడి వస్తుంది. గతంలో 10 ఎకరాల సాగులో వచ్చే దిగుబడులు ప్రస్తుతం ఒక ఎకరాలో వస్తుంది. – రైతు ప్రభాకర్‌రెడ్డి, ఎన్కేపల్లి
●