తాకట్టు పెడుతున్నారు | - | Sakshi
Sakshi News home page

తాకట్టు పెడుతున్నారు

Jan 21 2026 7:33 AM | Updated on Jan 21 2026 7:33 AM

తాకట్టు పెడుతున్నారు

తాకట్టు పెడుతున్నారు

బాబు ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలను పెంచలేదని, 26 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ట్రూ డౌన్‌ చేసి చార్జీలు తగ్గించామని గొ ప్పలు చెప్పుకోవడం ప చ్చి మోసం. గత రెండేళ్లలో రూ.17వేల కోట్లు అదనపు భారాన్ని వినియోగదారులపై మోపింది చంద్రబాబు ప్రభుత్వం. రాష్ట్రంలో డిస్కంలు స మర్పించిన నివేదికల్లో బోగస్‌ లెక్కలు, తప్పుడు సమాచారంతో రూ.12,771 కోట్ల భారం ప్రభు త్వం తరఫున ప్రజలపై వేయాలని విద్యుత్‌ పంపిణీ సంస్థలు కుట్ర పన్నాయి. విద్యుత్‌ రంగాన్ని తాకట్టు పెడుతున్నారు. – కందారపు మురళి, సీపీఎం నేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement