ఆలయాల్లో చోరీలు | - | Sakshi
Sakshi News home page

ఆలయాల్లో చోరీలు

Jan 7 2026 7:18 AM | Updated on Jan 7 2026 7:18 AM

ఆలయాల్లో చోరీలు

ఆలయాల్లో చోరీలు

– 8లో

కలువాయి మండలంలోని పలు దేవాలయాల్లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి, నగలు, నగదు దోచుకుపోయారు.

ఫీజు చెల్లించలేక వదులుకున్నా...

నాన్న, అమ్మ భవన నిర్మాణ కూలీలు. నేను ఇంటర్‌ పూర్తి చేసి ఇంజినీరింగ్‌ చేరాలనుకున్నా. నగర శివారులోని ఓ ప్రైవేటు కళాశాలలో సీటు వచ్చింది. కానీ ఫీజురీయింబర్స్‌మెంట్‌ మాటే ఎత్త వద్దు..ఫీజు చెల్లించాల్సిందేనని ఆ కళాశాల యాజమాన్యాలు తేల్చిచెప్పాయి. దీంతో ఇంజనీరింగ్‌ సీటు వదులు కున్నాను.

– శ్రీరాములు,

డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థి, తిరుపతి

రిజిస్ట్రేషన్‌ ఆప్షనే ఇవ్వలేదు

నేను బెంగళూరులో ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నాను. 2025–26 విద్యాసంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే ఆన్‌లైన్‌లో ఆప్షనే ఇవ్వలేదు. గత ప్రభుత్వం హయాంలో పొరుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థులకు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అవకాశం ఇచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితిలేదు. – లక్ష్మీప్రియ,

ఇంజినీరింగ్‌ విద్యార్థిని, శ్రీకాళహస్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement