ముత్తుకూరు నుంచి గూడూరుకు
చిల్లకూరు:నేను వృత్తి రీత్యా మత్స్యకారుడిని. సముద్రంపైకి పడవలో వెళ్లి చేపల వేట ద్వారా జీవనం చేస్తుండేవాడిని. నాలుగేళ్ల కిందట ప్రమా దం జరగడంతో కుడికా లు, కుడి చేయి సరిగా పని చేయకుండా మాట కూడ పూర్తిగా మాట్లాడలేని స్థితికి చేరుకున్నాను. గత ప్రభుత్వంలో నాకు ది వ్యాంగుల పింఛన్ ఇస్తుండగా ప్రస్తుతం చంద్రన్న సర్కార్ సదరన్ సర్టిఫి కెట్ ఇస్తేనే పింఛన్ అని చెప్పింది. దీంతో ముత్తకూరులోని సచివాలయంలో స్లాట్ బుక్ చేసుకుంటూ దగ్గరలో ఉండే నెల్లూర్లులోని సర్వ జన ఆస్ప త్రికి కాకుండా గూడూరు ఏరియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుని ధ్రువపత్రం తీసుకు రావాలని చెప్పడంతో అష్ట కష్టాలు పడ్డాడు.
– వి పోలయ్య, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా


